తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు

తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు

KNR: శంకరపట్నం తహసీల్దార్‌గా గట్ల రమేష్ బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా బదిలీల్లో భాగంగా జమ్మికుంట నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఉప తహశీల్దార్, ఆర్ఎలు ప్రత్యూష, బాలకృష్ణ, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండల వాసులకు మెరుగైన సేవలను అందేలా తన వంతు సహకారం అందిస్తానని రమేష్ బాబు చెప్పారు.