కురవి వీరభద్రస్వామి ఆలయంలో డీపీఆర్‌వో పూజలు

కురవి వీరభద్రస్వామి ఆలయంలో డీపీఆర్‌వో పూజలు

MHBD: జిల్లా DPRO రాజేంద్రప్రసాద్ గురువారం కురవి మండల కేంద్రంలోని వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి, ఆశీస్సులు అందుకున్నారు. TUWJ(IJU) జిల్లా అద్యక్షులు సీహెచ్ శ్రీనివాస్, కురవి మండల అధ్యక్షుడు గుంటి సురేష్ తదితరులున్నారు.