VIDEO: నాచగిరి క్షేత్రంలో భక్తుల సందడి

VIDEO: నాచగిరి క్షేత్రంలో భక్తుల సందడి

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. శ్రావణమాసం చివరి ఆదివారం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లు నిండిపోయాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు 35, అభిషేకాలు 10, కల్యాణోత్సవాలు 9 నిర్వహించారు