దరఖాస్తుల ఆహ్వానం.. ఈ నెల 26 చివరి తేదీ

దరఖాస్తుల ఆహ్వానం.. ఈ నెల 26 చివరి తేదీ

తిరుపతి: రాస్ ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టులో అంగన్వాడీ సహాయకుల పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సీడీపీవో సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళం(1), వినాయకనగర్(2). ప్రగతి నగర్(పద్మావతి పురం), కొర్లగుంట(5) ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.