VIDEO: కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు

VIDEO: కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద హైడ్రా సిబ్బంది కూల్చివేతలు  చేపట్టారు. ఈ కూల్చివేతలను ప్రకాష్ నగర్ కాలనీ వాసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా సిబ్బందితో ప్రకాశ్ నగర్ కాలనీ వాసులు వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.