క్యాన్సర్ బాధితుడికి మంత్రి గొట్టిపాటి భరోసా

క్యాన్సర్ బాధితుడికి మంత్రి గొట్టిపాటి భరోసా

BPT: సంతమాగులూరులో ఏల్చూరుకు చెందిన మసనం భార్గవ్ క్యాన్సర్ చికిత్స నిమిత్తం మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.1.50 లక్షల LOC మంజూరు చేయించారు. శుక్రవారం చిలకలూరిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రతినిధులు ఈ చెక్కును బాధితుడి కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకున్న మంత్రికి బాధితుడి తండ్రి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.