ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

BPT: కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి లారీ-కారు ఢీకొనగా నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నగర ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులుగా సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.