VIDEO: భీమేశ్వర ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు

VIDEO: భీమేశ్వర ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు

SRCL: చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయం ఆవరణలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచే ఆలయ అర్చకులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు.