శిథిలావస్థ భవనాల కూల్చివేత..!

శిథిలావస్థ భవనాల కూల్చివేత..!

మేడ్చల్: అల్వాల్ సర్కిల్ పరిధిలో శిథిలావస్థ స్థితిలో ఉన్న భవనాలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. భారీ వర్షాల నేపద్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మీ ప్రాంతంలో కూలిపోయే స్థితిలో ఉన్న పురాతన భవనాలు ఏవైనా ఉంటే 040-21111111 కాల్ చేసి తెలియజేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.