డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ పుష్పలతతో కలిసి పరిశీలించారు. వర్షపు నీరు నిలవకుండా ఈ డ్రైనేజీలు ఉపయోగపడతాయన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.