కురులు ఆరోగ్యంగా ఉండాలంటే!

కురులు ఆరోగ్యంగా ఉండాలంటే!

మనం తినే ఆహారం పోషకాలను శరీరం ప్రధాన అవయవాల కోసం కేటాయిస్తుంది. మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు చేరతాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి రాలిపోతాయి. కాబట్టి వెంట్రుకల ఆరోగ్యం కోసం పోషకాహారంతో పాటు విటమిన్ E, D, C, B-కాంప్లెక్స్ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించి, శుభ్రంగా ఉంచుకోవాలి.