పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు: ఎమ్మెల్యే

W.G: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఇదే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలంలోని కొమరాడ, అనాకోడేరు, గొల్లవానితిప్ప గ్రామాలలో రోడ్లను బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతరామలక్ష్మి ప్రారంభించారు.