VIDEO: రైల్వే అండర్ పాస్‌లో స్కూల్ బస్సుకు ప్రమాదం
GDWL: రూలర్ మండలం వెంకంపేటలో విశిష్ట స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం వర్షపు నీటితో నిండిన రైల్వే అండర్ పాస్ వద్ద బస్సు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సులో ఉన్న విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.