రాహుల్‌కు యూపీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్!

UPలోని రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఆయనకు యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రాహుల్, మాట్లాడటానికి ముందు అనుమతి తీసుకోవాలని మంత్రికి చెప్పారు. దీనికి మంత్రి 'లోక్‌సభ స్పీకర్ మాటే వినరు మీరు, మీ మాటలను ఎలా వింటాను' అని తీవ్రంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.