నేడు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

నేడు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ విడతలో ఆరు మండలాల పరిధిలోని 183 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 1686 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కామేపల్లి, ఖమ్మం రూరల్, కుసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు.