రేపు గుంతకల్లుకు ఉరవకొండ ఉత్తరాధికారి గవి మఠం పీఠాధిపతి రాక

రేపు గుంతకల్లుకు ఉరవకొండ ఉత్తరాధికారి గవి మఠం పీఠాధిపతి రాక

ATP: గుంతకల్లులోని శ్రీశైల జగద్గురు మఠంలో వీరశైవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న కార్తీకమాస దీపోత్సవం కార్యక్రమానికి ఉరవకొండ ఉత్తరాధికారి గవి మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరిబసవ రాజేంద్ర స్వామిజీ హాజరవుతారని వీరశైవ సంఘం అధ్యక్షుడు విరుపాక్షి రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 6 గంటలకు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.