మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డ్

మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డ్

HYD: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వార మహిళల ఉచిత ప్రయాణాలు 10 కోట్ల మార్కును చేరుకున్న సందర్భంగా జ్యోతిరావుపూలే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు.