417 మందికి ఇళ్ల మంజూరు ఉత్తర్వులు పంపిణీ

417 మందికి ఇళ్ల మంజూరు ఉత్తర్వులు పంపిణీ

NLR: కందుకూరు అర్బన్ పరిధిలో 417 మందికి ఇళ్ల మంజూరు ఉత్తర్వులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు గురువారం పంపిణీ చేశారు. పేదల ఇళ్ల మంజూరు రాజకీయాలకు అతీతంగా జరుగుతోందని, టిడ్కో ఇళ్ల ద్వారా 1,400 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. YCP హయాంలో బిల్లులు ఆపేశారని విమర్శించిన ఆయన, కందుకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.