నార్పల మండలంలో సమ్మర్ క్యాంపు

నార్పల మండలంలో సమ్మర్ క్యాంపు

ATP: నార్పల మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారిని జీవన తెలిపారు. హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్స్‌లో విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. చిత్రలేఖనం, పుస్తక పఠనం, స్పోర్ట్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.