108లో మహిళకు సుఖ ప్రసవం

108లో మహిళకు సుఖ ప్రసవం

SDPT: గజ్వేల్ మండలం బూర్గుపల్లికి చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు గజ్వేల్ MCH హాస్పిటల్ తీసుకువచ్చారు. అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది ప్లేట్లెట్స్ తక్కువ ఉండడంతో GGH సిద్దిపేటకు రిఫర్ చేశారు. దీంతో 108 కుకునూరుపల్లి అంబులెన్స్ లో తీసుకొని వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో కల్పన మగ బిడ్డకు జన్మనిచ్చింది.