'దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి'

VZM: భోగాపురం మండలం ముక్కాం జంక్షన్ వద్ద జీపుజాత కార్యక్రమం నిర్వహించారు. మే 20న దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో భాగంగా జిల్లాలో జీపుజాత ప్రచారం జరుగుతోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి బి.సూర్యనారాయణ, కె.సురేశ్ తెలిపారు. ప్రభుత్వం కొత్త చట్టాలు కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.