ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

NDL: ప్యాపిలి మండలం పెద్ద పొదిళ్ల గ్రామంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో చిన్న పొదిళ్ల గ్రామానికి చెందిన ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో భాగంగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.