అనంతపురానికి తరలిన జనసేన నేతలు

అనంతపురానికి తరలిన జనసేన నేతలు

ATP: జనసేన నేతలు ఒక్కొక్కరుగా అనంతపురానికి చేరుకుంటున్నారు. రేపు నగరంలో జరగనున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభలో పాల్గొనేందకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ నగరానికి చేరుకోగా వారికి జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ స్వాగతం పలికారు. ఈ సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు.