పోస్టల్ శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

పోస్టల్ శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

NLG: నల్గొండ పోస్టల్ శాఖ డివిజన్ పరిధిలో లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ ఇన్సూరెన్స్ వ్యాపారం ప్రోత్సహించేందుకు ఏజెంట్ల నియామకాలను చేపడుతున్నట్లు డివిజన్ సూపరింటెండెంట్ రఘునాథస్వామి తెలిపారు. టెన్త్ చదివి 18 నుండి 50 సంవత్సరాలు వయస్సు గల వారు ఈనెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుందని తెలిపారు.