VIDEO: కాలభైరవ స్వామికి పంచామృతాభిషేకాలు
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో విజయరామరావు ఆదేశాల మేరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామికి విశేష పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.