కొత్త ఓటర్ నమోదు షురూ

NLG: కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఏటా 4 సార్లు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో నిత్యం దరఖాస్తులు స్వీకరించి.. మండల, గ్రామస్థాయిలో విచారణ చేపడుతున్నారు.