హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో రెండు 'నామాల' వానరాలు
➢ కోడితో షికారు చేస్తున్న రహమత్ నగర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని సంతోషిణి
➢ పాశ్చాత్య దేశంలో యుద్ధం కారణంగా నగరంలో CNG దొరకక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
➢ నేడు నగరంలో శ్రీరామనవమి ఊరేగింపుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు