VIDEO: యూరియా సెగ.. ఆగ్రో కేంద్రం వద్ద రైతుల ఆందోళన!
NGKL: ఊర్కొండ మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీలో గందరగోళం నెలకొంది. యూరియా కోసం వచ్చిన రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రో కేంద్రానికి వచ్చిన యూరియా నిల్వలు విక్రయం ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే అయిపోయాయి. వచ్చిన వాళ్లకే వస్తున్నాయి.. మా పరిస్థితి ఏంటి?" అంటూ రైతులు అధికారులను నిలదీశారు.