విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ

విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ

VZM: జాతీయ అంధత్వ నివారణ పథకంలో భాగంగా డెంకాడ మండలంలో 7200 మంది విద్యార్థులకు గాను 202 మందిని గుర్తించి వారికి ప్రభుత్వం ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. అక్కివరం ఏపీ మోడల్ స్కూల్ లో 75 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లాద్దాలు పంపిణీ చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు కంది చంద్రశేఖర రావు పాల్గొన్నారు.