శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,642మంది భక్తులు దర్శించుకున్నారు. 23,887 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.