VIDEO: మావలలో పోలీసుల కవాతు

VIDEO: మావలలో పోలీసుల కవాతు

ADB: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల బందోబస్తు చేపడుతున్నామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో మావల మండలంలో పోలీసులు కవాతు నిర్వహించారు. మావల పోలీస్ స్టేషన్ నుంచి కవాతును ప్రారంభించారు. ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.