VIDEO: సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్‌కి వినతి

KMR: కామారెడ్డి ఆర్డిఓ ఆఫీస్ నుంచి సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీగా బయలుదేరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా 26 నుంచి 29 రూపాయలు పెంచవలసిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వము మర్చిపోయిందని మండిపడ్డారు. హమాలీల రెట్లు పెంచాలన్నారు.