VIDEO: కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: ఛైర్ పర్సన్
MBNR: కోటకదిరలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ బేక్కరీ అనిత కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఆమె గ్రామస్తులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంద్వారా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సహకారంతో గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరించేందుకు అధికనిధులు తీసుకురావడం జరుగుతుండన్నారు.