పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

WG: భీమవరం పట్టణంలోని 3వ వార్డులో ఇవాళ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, సెలవు దినాల్లోనూ ముందుగానే అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భీమవరం నియోజకవర్గంలో కొత్తగా 110 పెన్షన్లు మంజూరయ్యాయని వెల్లడించారు.