బద్వేల్‌లో AISF నూతన పట్టణ సమితి ఏకగ్రీవ ఎన్నిక

బద్వేల్‌లో AISF నూతన పట్టణ సమితి ఏకగ్రీవ ఎన్నిక

KDP: బద్వేల్‌లో AISF నూతన పట్టణ సమితి ఎన్నికలు స్థానిక సీపీఐ కార్యాలయం JVV భవన్‌లో AISF జిల్లా సహాయ కార్యదర్శి చంద్ర అధ్యక్షతన ఏకగ్రీవంగా జరిగాయి. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేపట్టాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని AISF నాయకులు హెచ్చరించారు.