రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NLG: నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న వ్యక్తిని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. నకిరేకల్ 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.