కంప్రెషన్ బండి బోల్తాపడి వ్యక్తి మృతి

కంప్రెషన్ బండి బోల్తాపడి వ్యక్తి మృతి

MHBD: జిల్లా కేసముద్రం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కాట్రపల్లి క్వారీలో కంప్రెషన్ బండి బోల్తా పడి          వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో విషాద ఛాయలు అమలుకున్నాయి. మృతునికి సంబంధించిన వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.