IND vs PAK: టాస్ ఓడిన టీమిండియా

IND vs PAK: టాస్ ఓడిన టీమిండియా

దుబాయ్ వేదికగా పాక్‌తో జరుగుతున్న U19 ఆసియా కప్ మ్యాచులో భారత్ టాస్ ఓడింది. దీంతో పాక్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచును 49 ఓవర్లకు కుదించారు.
భారత యువ జట్టు: ఆయుష్ మాత్రే(C), వైభవ్, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్