పశువులకు గాలికుంటు టీకాలు

పశువులకు గాలికుంటు టీకాలు

NZB: నవీపేట్ మండలం యంచలో బుధవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. సర్పంచ్ బేగరి సాయిలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్లు పశువులకు టీకాలు వేసి, ఆన్‌లైన్ ట్యాగింగ్ నిర్వహించారు. వాతావరణ మార్పుల దృష్ట్యా పశువులకు వ్యాధులు సోకకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.