VIDEO: పెళ్లి బరాత్‌లో మువ్వన్నెల జెండా

VIDEO: పెళ్లి బరాత్‌లో మువ్వన్నెల జెండా

హైదరాబాద్‌లోని శివాజీనగర్‌లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన శుభ తరుణంలో ఒక పెళ్లి బరాత్‌లో నూతన వధూవరులు మువ్వన్నెల జాతీయ జెండాను చేతబూని సంబురాలు జరుపుకున్నారు. దేశభక్తిని చాటుతూ, తమ వివాహ వేడుకలో ఈ ప్రత్యేకతను జోడించి జాతీయ పతాకానికి గౌరవం తెచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.