VIDEO: 'గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు ధన్యవాదాలు'
BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక పుస్కారవనంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా సర్పంచ్ మరియు వార్డ్ మెంబెర్స్‌ను సన్మానించారు.TNTUC రాష్ట్ర నాయకులు పోటు రంగారావు పాల్గొని మాట్లాడుతూ.. విజయాన్ని ప్రసాదించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.