ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదిరెడ్డి

అనంతపురం: అమ్మడుగూరు మండలంలోని కసముద్రం, చెర్లోపల్లి, కొత్తూరు, కంచనగారిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పార్టీలకు ప్రజల గుణపాఠం చెప్పాలని ప్రజల్ని కోరారు.