VIDEO: కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
MLG: జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా పెరిగి ప్రజలు, పంటలు, చిరు వ్యాపారులు, స్కూల్ పిల్లలపై కోతులు దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన, ధర్నా నిర్వహిస్తూ కోతులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.