నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్
SKLM: పొందూరు మండలం కింతలి సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సుధీర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ మరమ్మతులు కారణంగా కింతలి, దల్లవలస, సింగూరు, రామదాసుపురం, కనిమెట్ట, ధరంపురం తదితర గ్రామాలకు ఉదయం 8 నుంచి 2 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు గమనించాలని కోరారు.