VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

KDP: సిద్దవటం మండలం కడప చెన్నై రహదారి మిట్టపల్లి సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట నుంచి కడప వైపు వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.