VIDEO: సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత

VIDEO: సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత

TG: సూర్యాపేట జిల్లాలో నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత నెలకొన్న వీడియో SMలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల అధికారులు కుమ్మక్కై.. BRS అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. పాతర్లపహాడ్ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల దరఖాస్తులను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించినట్లు తెలుస్తోంది.