నేడు మాగనూరుకు ఎమ్మెల్యే రాక

నేడు మాగనూరుకు ఎమ్మెల్యే రాక

NRPT: ఇవాళ తెలంగాణ భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమం రైతు వేదికలో ఉంటుందని మాగనూరు మండలం కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంద్ తెలియజేశారు. ఈ అవగాహన సదస్సు ముఖ్య అతిథులుగా మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, కలెక్టర్ సిక్త పట్నాయక్ పాల్గొంటారని కావున మండలంలోని రైతులు వివిధ పార్టీల నాయకులు హాజరు కావాలని కోరారు.