'సనాతన ధర్మం కాపాడేందుకు దీక్షలు అభినందనీయం'

'సనాతన ధర్మం కాపాడేందుకు దీక్షలు అభినందనీయం'

మేడ్చల్: భారతదేశంలోని సనాతన ధర్మపరిరక్షణ కోసం జైన్ సమాజం చేస్తున్న సేవకార్యక్రమాలు అభినందనీయమని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రాజరాజేశ్వర గార్డెన్‌లో తేరాపంత్ జైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉపవాసదీక్షా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు దీక్షలు అభినందనీయం అన్నారు.