ఆ సెంటిమెంట్‌కి చెక్ పెట్టేసిన హర్మన్
WTC 2023, WC 2023 ఫైనల్స్ ఫొటోషూట్‌లో రోహిత్ లెఫ్ట్ సైడ్ నిల్చోగా భారత్ ఓడింది. కానీ T20WC 2024, CT2025లో రైట్ సైడ్ ఉండగా భారత్ గెలిచింది. దీంతో కెప్టెన్ల ఫొటోషూట్‌లో లెఫ్ట్ సైడ్ ఉన్న టీమ్ ఓడుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ WWC ఫొటోషూట్‌లో హర్మన్ లెఫ్ట్ సైడ్ నిల్చున్నా విజయం సాధించి ఆ సెంటిమెంట్‌కి చెక్ పెట్టేసింది.