నేడు టెక్కలిలో మంత్రి పర్యటన వివరాలు
SKLM: రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు ఇవాళ టెక్కలి లో పర్యటించ నున్నట్లు ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మ. 3 గంటలకు స్థానిక మేజర్ పంచాయతీలో సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. సా. 4 కు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.